బాధ్యతలు స్వీకరించిన యస్ఐ శ్రీహరి
పొదిలి సబ్ ఇన్స్పెక్టర్ గా శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు.
జిల్లా వ్యాప్తంగా ఎస్ఐ బదిలీల్లో భాగంగా పొదిలి ఎస్ఐ సురేష్ ను పామూరు కు బదిలీ చేయగా హెచ్ ఎం పాడు ఎస్సైగా పనిచేస్తున్న శ్రీహరిని పొదిలి కి బదిలీ చేశారు
బుధవారం నాడు పొదిలి ఎస్ఐ గా శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు