యస్ఐ సుబ్బారావు ను సన్మానించిన యాదవమహాసభ నాయకులు

పొదిలి సర్కిల్ పరిధి లోని దొనకొండ యస్ఐగా నియమితులైన పి సుబ్బారావు ను అఖిల భారత యాదవ పొదిలి మండల నాయకులు ఘానంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ నాయకులు అన్నబోయిన కృష్ణయ్య పోల్లా నరసింహరావు పెట్టేల శంకర్ యాదవ్ వీర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు