అనాధ పిల్లలకు బట్టలు పంపిణీ చేసిన యస్ ఐ సుబ్బారావు
మాతృమూర్తి థెరీసా వెల్ఫేర్ సొసైటీ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధి గా హాజరైన పొదిలి యస్ ఐ సుబ్బారావు చేతుల మీదగా అనాధ పిల్లలకు బట్టలు పంపిణీ చేసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా దృకపధంతో పని చేస్తున్న నజీర్ మరో ఎన్నో సమాజక కార్యక్రమలు చేయలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి తెదేపా నాయకులు యస్ ఎం భాష ప్రభాకర్ సంస్థ చైర్మన్ కెల్లంపల్లి నజీర్ తదితరులు పాల్గొన్నారు