పోలీస్ స్టేషన్ నుండి వీడియో కాన్పిరెన్స్ ద్వారా స్పందన ఫిర్యాదు చేసుకునే సదుపాయం : యస్ఐ సురేష్
పోలీస్ స్టేషన్ నుండి వీడియో కన్ఫర్ ద్వారా స్పందన ఫిర్యాదు చేసుకునే సదుపాయం కలదని పొదిలి యస్ఐ సురేష్ అన్నారు. వివరాల్లోకి వెళితే ప్రతి సోమవారం ఒంగోలు యస్పీ కార్యలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి నేరుగా పాల్గొని ఫిర్యాదు చేయలేనివారికోసం ప్రకాశం జిల్లా యస్పీ మధ్యాహ్నం 1.30గంటల నుండి 3 గంటల వరకు సమయాన్ని యస్పీ నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను విని సంబంధించిన అధికారులకు సమస్య పరిష్కారం కోసం అప్పటికప్పుడు తగు అదేశాలు జారిచేస్తారని….. సదరు ఫిర్యాదులను స్పందన ఫిర్యాదులగానే పరిగణిస్తారని కనుక వ్యయప్రయాసలకు తగిన పరిష్కారం కోసం ఒంగోలు వెళ్లలేని వారు మద్యహ్నం 1గంటకు పొదిలి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యస్ఐ సురేష్ ఒక ప్రకటనలో కోరారు.