ఎస్సై సురేష్ ఎస్సై వెంకటేశ్వర్లులను ఘనంగా సత్కరించిన పోలీసులు

పొదిలి ,టి పి పల్లి యస్ఐలు పనిచేసిన సురేష్, వెంకటేశ్వర్లు లను పోలీసు అధికారులు ఘనంగా సత్కరించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని స్థానిక దరిశి రోడ్ లోని మంజునాథ కళ్యాణ మంటపం నందు బుధవారం నాడు మర్రిపుడి యస్ఐ సుబ్బారాజు అధ్యక్షతనతో వీడ్కోలు సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దరిశి డియస్పీ నారాయణ స్వామి రెడ్డి పొదిలి సిఐ సుధాకర్ పొదిలి యస్ఐ శ్రీహరి, కొనకనమీట్ల యస్ఐ శివ, తాడివారిపల్లి యస్ఐ సువర్ణ, దొనకొండ యస్ఐ ఫణి భూషణ్, మరియు పొదిలి సర్కిల్ పరిధిలోని పోలీసులు తదితరులు పాల్గొన్నారు