శ్రీరాముడి రథయాత్ర ఊరేగింపు

అయోధ్య శ్రీరాముడి గుడి నుండి దేశంలోని అన్ని రాష్ట్రలకు దివ్యరధంలను పంపించారు అక్కడి నుండి వచ్చిన దివ్య రథం మన రాష్ట్రంలో తిరుపతి నుండి ప్రారంభించన దివ్య రథంకు శుక్రవారం నాడు పొదిలి నందు ఘానస్వాగతం పలికి స్ధానిక శివాలయం నుండి విశ్వనాథపురం వరకు పొదిలి పురవీదులలో భక్తజనుల మధ్య శ్రీరామ నామ సంకీర్తనతో ఊరేగింపు కొనసాగింది ఈ కార్యక్రమంలో ఆర్ యస్ యస్ విశ్వహిందూ పరిషత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు