కోత ముక్క ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
కోత ముక్క పేకాట ఆడుతున్నారని రాబడిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి మండలం పరిధిలోని రాములవీడు మరియు నిమ్మవరం గ్రామల మధ్య ఉన్న పొలాల్లో కోత ముక్క పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 54270 నగదు మరియు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా యస్ఐ శ్రీహరి ఒక ప్రకటన విడుదల చేశారు