ప్రకాశంజిల్లా నూతన ఎస్పీగా కోయ ప్రవీణ్ నియామకం
ప్రకాశంజిల్లా నూతన ఎస్పీగా కోయ ప్రవీణ్ ను నియమిస్తూ రాష్ట్ర పోలీసు కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. వివరాల్లోకి వెళితే ఒంగోలు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్య ఏసుబాబును విశాఖపట్నం గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా బదిలీ చేస్తూ…….. కాకినాడ పోర్టుల డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కోయ ప్రవీణ్ ను ప్రకాశంజిల్లా ఎస్పీగా నియమిస్తూ గురువారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు.