పొదిలి లో ప్రత్యేక ‌వైద్య శిబిరం ఏర్పాటు

ఉప్పలపాడు ప్రభుత్వం వైద్య అధికారిణి షేక్ షాహీదా ఆధ్వర్యంలో సోమవారం నాడు స్థానిక నేతపాలెం పాఠశాల నందు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం పట్టణంలో డెంగ్యూ కేసులు రావడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సచివాలయల వారిగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.


ఈ శిబిరంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నారు శ్రీనివాసులురెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు