గిడ్డంగి నీ తనిఖీ చేసిన ప్రత్యేక సబ్ కలెక్టర్ శ్రీదేవి
పొదిలి పౌరసరఫరాల గిడ్డంగి నందు బుధవారం నాడు ప్రత్యేక సబ్ కలెక్టర్ శ్రీదేవి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సబ్ కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా పొదిలి గిడ్డంగి నందు తనిఖీలు నిర్వహించామని అన్ని సక్రమంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి గిడ్డంగి అధికారులు తదితరులు పాల్గొన్నారు