హోదా సాధన తెదేపా లక్ష్యం -కందుల
ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా తెలుగు దేశం పార్టీ పని చేస్తుందిని మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసన సభ్యులు కందుల నారయణరెడ్డి అన్నారు సోమవారం రెండవ రోజు పొదిలి మండలంలో సూదనగుంట అక్కచెరువు మాదావారిపాలెం నందిపాలెం సలకనుతల పంచాయతిలో సైకిల్ యాత్ర ను నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ నిరంకుశవైఖరికి నిరసనగా కేంద్రప్రభుత్వ రాష్ట్రానికి చేసిన మోసాన్ని ప్రజలకు కేంద్ర వివరిస్తూ మరియు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం పధకాల గురించి చెప్తూ సైకిల్ యాత్రనుమాజీ శాసనసభ్యులు టిడిపి ఇంచార్జ్ కందుల నారాయణరెడ్డి కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారయణ బాబు తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి తెలుగు యువత అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ పొదిలి పట్టణ అధ్యక్షులు షేక్ జిలానీ స్ధానిక నాయకులు మీగడ ఓబులురెడ్డి వీరంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి బాజాజ్ రమణరెడ్ఠి దోర్నల కొండరెడ్డి మరియు సర్పంచ్ లు కార్యకర్తలు తదితరులు భారీ పాల్గొన్నారు