ప్రత్యేక హోదా కోసం రిలే దీక్షలు
ప్రత్యేక హోదా సాధనకై వామపక్షలు కంగ్రేస్ పార్టీ పేదల పార్టీ ఆద్వర్యం స్ధానిక పొదిలి ఆర్డీసి బస్టాండ్ ఎదుట దీక్ష శిబిరం ఏర్పాటు చేసి దీక్ష చేపట్టారు ఈ దీక్ష శిబిరం లో కాంగ్రెసు పార్టీ కి చెందిన షేక్ సైదా షేక్ నసిర్ధున్ ముక్కర ఐజక్ సిపియం నాయకులు ఎం రమేష్ బి వెంకటేశ్వర రెడ్డి సిపిఐ నాయకులు ఏసురత్నం పేదల పార్టీ నాయకులు యుద్ధం నరసింహరావు విశ్రాంత ఉద్యోగులు అనికెళ్ళ వీరారెడ్డి ఎం కృష్ణరెడ్డి డి బాదుల్లా బ్రహ్మ అచారి తదితరులు పాల్గొన్నారు