శ్రీ వాసవీ 9+ సేవా సంస్థ అవిర్బవం
పొదిలి విశ్వనాథపురం వాసవీ భవన్ నందు కొంత మంది సభ్యులు తో కూడిన శ్రీ వాసవీ 9+ సేవా సంస్థ ను ఆదివారం నాడు అవిర్బవం చేసారు. గౌరవ అధ్యక్షులు సనిశెట్టి రాధకృష్ణ గౌరవ సలహాదరులు వేముల వెంకట రమణ అధ్యక్షులు బొంతల కిషోర్ ఉపాధ్యక్షులు గా ఐచ్చా కోటయ్య కనమర్లపుడి శ్యామ్ సుందరరావు ప్రధాన కార్యదర్శి రావూరి సత్యనారాయణ కార్యదర్శిలు కాలువ మోహన్ రావు బొగ్గవరపు సాయి తరుణ్ కోశాధికరి గా మేడ వెంకట కిషోర్ కుమార్ సభ్యులు గా కుప్పం సుబ్రహ్మణ్యం పేరం లక్ష్మీ నారాయణ గోళ్ళ శేషగిరి కనమర్లపుడి అనంతరావు
చీతిరాల కేసవరావు కూడిన కార్యవర్గంని ఏర్పాటు చేసారు.