ఎస్మా ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలపాటు ఎస్మా విధిస్తూ శుక్రవారం నాడు 228/03.04.2020 జిఓ జారీ చేసింది.
ఈ జీఓ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు వైద్య సంస్థలు ప్రభుత్వానికి సహకరించాకపోతే కఠిన చర్యలు తీసుకునే వీలు ఉంటుందని ఈ ఉత్తర్వు నేటి నుంచి 6 నెలలు పాటు అమలులో ఉంటుందని జిఓలో పేర్కొన్నారు.