10 తేదీ నుంచి రాష్ట్ర స్థాయి కబాడ్డీ పోటీలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర స్థాయి కబాడ్డీ పోటీలు నిర్వహించిస్తున్నట్లు కార్యనిర్వహకులు మల్లెల సన్నీ ఒక ప్రకటన తెలిపారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో తేదీ 10,11,12 ల్లో స్థానిక రథం రోడ్ లోని ఆర్టీసీ గ్రౌండ్ నందు కబాడ్డీ పోటీలు నిర్వహించిస్తున్నట్లు మొదటి బహుమతి 40116 / రెండోవ బహుమతి 30116 /మూడో బహుమతి 20116/ నాల్గోవ బహుమతి 15116/ మరియు షీల్డ్ లు ప్రధాన చేస్తున్నామని ఆసక్తి కల్గిన టీమ్ లు 9 వి తేదీ లోపల 800 రూపాయలు ఎంట్రీ ఫీజు పేరు నమోదు చేసుకోవాలని పూర్తి వివరాలకు 7780336179,, 6302511194 నెంబర్లను సంప్రదించాలని కోరారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ,సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి హాజరుకానున్నారని తెలిపారు.

కబాడ్డీ క్రీడాకారులకు భోజనం వసతి కల్పిస్తున్నాట్లు నిర్వాహకులు మల్లెల సన్నీ తెలిపారు.