పొదిలి సిఐ గా సుధాకర్ నియామకం
పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సుధాకర్ ను నియమిస్తూ గుంటూరు రెంజ్ కార్యాలయం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న వి శ్రీరామ్ కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీ చేశారు.
నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు సమాచారం