యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు తొలగింపు
జిల్లా యస్పీ మలికా గార్గ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శనివారం ప్రమాదరహిత దినంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాల మేరకు పొదిలి యస్ఐ శ్రీహరి స్థానిక దరిశి రోడ్ నందు రోడ్ మార్జిన్ అడ్డంగా ఉన్న చెట్లను జెసిబి పెట్టిన తొలగింపు చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు