మహిళలకు దిశ యాప్ గురించి అవగాహన కల్పిస్తున్న ఎస్సై సురేష్
పొదిలి ఆర్టీసి బస్టాండ్ నందు మంగళవారం నాడు పొదిలి ఎస్సై సురేష్ మహిళల ప్రయాణికులకు దిశయాప్ పై అవగాహన కల్పించారు.
ప్రతి బస్సులో ఎక్కి మహిళలకు దిశయాప్ డౌన్లోడ్ చేసుకొవల్సిందిగా విజ్ఞప్తి చేసారు.
దిశ యాప్ ప్రతి మహిళ మొబైల్ ఫొన్ లో వుండాలని ఆపదసమయంలో ఎంతగానొ ఉపయోగపడుతుందని ఎస్సై చెప్పారు.
ప్రజలకు అవగాహన కల్పించడానికి పట్టణంలో వివిధ హొర్డింగ్ లు గుడ ఏర్పాటు చేసామని, ప్రజలకు అవగాహన కొసం విస్రుతంగా ప్రచారం కల్పిస్తున్నమన్నారు.
ఈ కార్యక్రమంలో పొదిలి పోలీసు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
దిశ యాప్ ప్రతిఒక్క మహిళ మొబైల్ లో వుండే విధంగా అవగాహకల్పిస్తున్నామని ఎస్సై చెప్పారు.