ఇమ్మడికాశీనాధ్ వెలిశెట్టి వెంకటేశ్వర్లు పొదిలి సర్పంచ్ దీప లను సస్పెండ్ చేయలని సమాన్వయ కమిటి సిపార్స్

మార్కపురం శాసనసభ నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ సమన్వయకమీటీ సమావేశం లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు ఇమ్మడి కాశీనాధ్ పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు మరియు పొదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగవరపు దీప పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవలని మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ ఛార్జ్ కందుల నారయణ రెడ్డి అద్యక్షతనతో జరిగిన సమావేశంలో సభ్యులందరు ఏకగ్రీవంగా అమోదం చేసి తీర్మానం కాపీని జిల్లా తెలుగు దేశం పార్టీ కి రాష్ట్ర కమిటీ మరియు జాతీయ కమిటీ కి చర్యలు తీసుకోవలాని పంపిచినట్లు సమాన్వయ కమిటీ సభ్యులు పొదిలి టైమ్స్ కు ప్రతినిధి తెలియజేశారు.