నిర్మల కాన్వెంట్ విద్యార్థులచే స్వచ్ఛభారత్

పొదిలి విశ్వనాథపురం లోని నిర్మల కాన్వెంట్ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో భాగం గా  కాన్వెంట్ ప్రాగణం ముందు చుట్టు ప్రక్కల ఉన్న చిల్ల చెట్లు  చెత్త చెదరం ను శుభ్రపరిచారు . ఈ కార్యక్రమంలో  విద్యార్థులు ఉపాధ్యాయలు పల్గకోన్నరు.