స్వచ్ఛ భరత్ అవగాహన సదస్సు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (దక్షిణం ) నెహ్రూ యువ కేంద్రం ఆద్వర్యం లో స్వచ్ఛ భారత్ పై అవగాహన సదస్సు ను నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర వాలంటిర్ టి నాగేంద్ర కుమర్ మాట్లాడుతూ పర్యవరణం పరిశుభ్రతగా ఉంచుకోవాలిని కేంద్ర ప్రభుత్వం చెప్పుట్టుతున్న కార్యక్రమం లు వివరించారు. ఈ కార్యక్రమం లో ప్రాధనోఉపాధ్యాయరాలు మనోరదేవి విద్యార్థులు సిబ్బంది తదితరులు పల్గుగోన్నరు