యస్ ఐ సుబ్బారావు ఆద్వర్యం లో స్వచ్ఛ భారత్

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంని
గురువారం ఉదయం పొదిలి యస్ ఐ సుబ్బారావు. నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ అవరణంలో పిచ్చి మొక్కలు లను  చెత్త ను తను తన సిబ్బంది తో పల్గగోని శుభ్ర పరిచారు. ప్రభుత్వం చేప్పాటే అన్ని  పథకం లకు తన వంతు సహాకరిందిచటం  ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటు తనదైన శైలిలో సత్స సంబంధలు  నేలకొల్పుకుంటు ఉత్తమ సేవలు అందజేస్తున్నరు