కార్మికుల పట్ల యాజమాన్యం వైఖరి మార్చుకోవలి : యస్ డబ్లు యఫ్
ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల పట్ల వైఖరి మార్చుకోవలని యస్ డబ్లు యఫ్ యాజమాన్యని డిమాండ్ చేసారు గురువారం ఉదయం స్ధానిక డిపో నందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రీజనల్ కార్యదర్శి శ్రీనివాస రావు మాట్లాడుతూ పొదిలి డిపో యాజమాన్యం కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహారిస్తుందిని అదేవిధంగా డిపో కొంత మంది కార్మికుల ఒక రకం మరికొంత మందికి ఒకరకం యాజమాన్యం ప్రవర్తిస్తుందాని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సురేష్ కొండలు వెంకటేశ్వర్లు ఎంయస్ రెడ్డి కిషోర్ శ్రీను తదితరులు పల్గుగోన్నరు