నివేశన స్ధలాల పనులను పరిశీలించిన తహశీల్దారు

నివేశన స్ధలాల పనులను పొదిలి తహశీల్దారు ప్రభాకరరావు పరిశీలించారు.

వివరాల్లోకి వెళితే బుధవారంనాడు పట్టణంలోని సర్వే నెంబర్ 1177నందు పేదలకు నివేశన స్ధలాల పంపిణీ కోసం సిద్ధం చేసిన భూమిని పరిశీలించారు.