ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర స్ధాయి పశుప్రదర్శన కార్యక్రమంని జయప్రదం చేయండి: కందుల
మార్కాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా తేదీ:6 /4 /2018 ఉదయం 9 .౦౦ గంటలకు మార్కాపూర్ బాలుర హైస్కూల్ నందు తెలుగుదేశం పార్టీ అద్వర్యం లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర స్థాయి పశుప్రదర్శనకు నియోజకవర్గ ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకులు ,కార్యకర్తలు పాల్గొని పశుప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ మరియు మాజీ శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు