తెదేపా పట్టణ అధ్యక్ష పదవికి జిలానీ రాజీనామా
పొదిలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు షేక్ జిలానీ ఆదివారంనాడు పొదిలిటైమ్స్ తెలిపారు.
తాను కేవలం వ్యక్తిగత కారణాల ములంగా మాత్రమే అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని పార్టీ వ్యవహారాలలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తానని ఆయన తెలిపారు.