తెల్లయ్య పేదల పక్షపాతి : ఉడుముల

ముగచింతల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ శిరిమల్లే తెల్లయ్య పేదల పక్షపాతిని మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనువాసుల రెడ్డి అన్నారు స్థానిక ముగచింతల గ్రామం నందు తెల్లయ్య ప్రధమ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం శ్రామించేవాడుని తను సర్పంచ్ గా పనిచేసిన సమయంలో గ్రామంని అభివృద్ధి బాటలో నడిపించాడాని అన్నారు మాజీ శాసన సభ్యులు సానికొమ్ము పిచ్చి రెడ్డి మాట్లాడుతూ తెల్లయ్యను చెప్పటిన కార్యక్రమలు వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకొని పోవలని ఆయన అన్నారు తొలుత ఆయన ఫోటో కు పూలు వేసి నివాళ్ళు ఆర్పించారు ఈ కార్యక్రమం లో ఎఎంసి మాజీ చైర్మన్ పివి కృష్ణ రెడ్డి సొసైటీ చైర్మన్ కామసాని వెంకటేశ్వర రెడ్డి మాజీ సర్పంచ్ యర్రమూడి వెంకట్రావు యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్ తెలుగు దేశం పార్టీ జిల్లా నాయకులు మేకల బాదరయ్య యాదవ్ శిరిమల్లే కోటి తదితరులు పాల్గొన్నారు