తెలుగు దేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్ ఎంపిక
తెలుగు దేశం పార్టీ పొదిలి పట్టణ అధ్యక్షులుగా ముల్లా ఖూద్దుస్ ను ఎంపిక చేసినట్లు తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గం ఇన్చార్ కందుల నారాయణ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ముల్లా ఖూద్దుస్ మాట్లాడుతూ నాకు ఇచ్చిన పదవి లభించడానికి కారకులైన కందుల నారాయణరెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ పట్టణంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు