తెలుగు దేశం ప్రభుత్వం ప్రజా పక్షం దివ్యాంగు లకు నివేశనస్ధల స్వాదిన దృవికరణ పత్రలు పంపిణీ చేసిన : కందుల

తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం  ప్రజా పక్షం అని తెలుగు దేశం పార్టీ నియైజకవర్గ ఇన్ ఛార్జ్ మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి దివ్యంగలకు నివేశన స్ధలం స్వాదిన పత్రలు పంపిణీ సమావేశం లో అన్నరు ఈ సందర్భంగా తెలుగు దేశం ఇచ్చిన హామీలు ఒక్క నిరుద్యగభృతి తప్ప అన్ని హామీ లు ముఖ్య మంత్రి చంద్రబాబు నేరవేశారని అన్నారు. యువ మంత్రి నారా లోకేశ్ ప్రతి గ్రామ నికి మౌళిక సదుపాయంలు రోడ్డు విద్యుత్ మంచి నీటి  మరగుదొడ్డి లు  ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నడుని అన్నారు. త్వరలో పొదిలి కి 144 కోట్ల తో సాగర్ నీటిని తెస్తామని మండలం లో ప్రతి గ్రామ తారు రోడ్లు లను ఏర్పాట్లు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో గృహ నిర్మాణం శాఖ డిఇ చల్లా లక్ష్మి నారాయణ ఎఇ నారాయణ రెడ్డి పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి పెద్ద బాబు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ షేక్ రసూల్ షేక్ జిలానీ ముల్లా ఖూద్దుస్ షబ్బీర్ ఎండి గౌస్  శామంతపూడి నాగేశ్వరరావు మహిళ అధ్యక్షరాలు శ్రీదేవి దివ్యాంగల సంఘం నాయకులు షేక్ జిలానీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.