పట్టణ తెలుగు యువత అధ్యక్ష పదవికి గొంట్ల కుమార్ రాజీనామా

పొదిలి పట్టణ తెలుగు యువత అధ్యక్షులుగా పని చేస్తున్న గొంట్ల కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం నాడు పొదిలి టైమ్స్ ప్రతినిధికి తెలియజేయటం జరిగింది . గొంట్ల కుమార్ కందుల నారయణ రెడ్డి ఆయన సోదరులు వేణగోపాలరెడ్డి రామిరెడ్డి తో సన్నిహితంగా ఉంటు తెలుగు దేశం పార్టీ క్రమశిక్షణ కార్యకర్తగా పని చేస్తున్న పార్టీలో తగిన గౌరవం తగు సమాచారం ఇవ్వకపోవటంతో వలన మనస్తాపంతో చెంది రాజీనామా చేసినట్లు సమాచారం ఏమైనా ఎన్నికల దగ్గర పడే సమాయంలో కందుల కుటుంబంకు సన్నిహితంగా ఉండే కీలకమైన వైశ్య సామాజకవర్గం చెందిన యువనేత రాజీనామా బాట పట్టడంపై తెలుగు దేశం పార్టీలో కలకలం మొదలైందినే చెప్పాలి