తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గా గొంట్ల సాయికుమార్
పొదిలి పట్టణం తెలుగు యువత అధ్యక్షులు గా బోంట్ల సాయి కుమార్ ను నియమించినట్లు మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారాయణ బాబు పొదిలి మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ పట్టణంలో తెలుగు యువత ను పట్టిషపరుస్తానని అయినా అన్నారు