మహిళా దినోత్సవ కార్యక్రమం విజయవంతంకు సహాకారించిన వారికి కృతజ్ఞతలు- దోర్నాల వరమ్మ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను విజయవంతంకు కృషి చేసిన వారికి దోర్నాల వరమ్మ కృతజ్ఞతలు తెలిపారు.

వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నందు జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వివిధ రంగాలలో ప్రతిభ కనపర్చిన మహిళలకు ఘనంగా సత్కారం , పంచాయతీ కార్మికులు మరియు వివిధ వర్గాల మహిళలకు చీరెలు, బట్టలు, గిఫ్ట్ లను పంపిణీ చేసి ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమం విజయవంతంకు సహాకారించిన దాతలు అంకబాబు, శ్రీకాంత్, రమణమ్మ, బాదుల్లా, జిలానీ,రఫీ, జిందాభాషా, నాగుర్ , అల్లవలి, మాకినేని రమణయ్య, నూర్జహాన్, షహిదా, మస్తాన్ వలి, జి శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది శ్రీనివాసులరెడ్డి ,శివకుమారి, కరిముల్లా, తదితరులకు దోర్నాల వరమ్మ కృతజ్ఞతలు తెలిపారు