బస్సు నుంచి ప్రమాదం తప్పించుకునే ప్రయత్నంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

బస్సు నుంచి ప్రమాదం తప్పించుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ద్విచక్ర వాహనంపై వీరాయపాలెం నుండి వెంకట కృష్ణాపురం వెళ్లే క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సును తెప్పించే క్రమంలో బర్రెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ద్విచక్ర వాహన వాహన చోదకుడు గుండ్ల లింగయ్యను స్థానికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు.