కొత్తగా నేడు10 కేసులు నమోదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 483

రాష్ట్రంలో ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 5, అనంతపూర్ లో 3 మరియు కడప లో 2 నమోదయ్యాయి కొత్తగా నమోదైన 10 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 483 కి పెరిగింది.