విద్యుత్తు చార్జీలు పెంపును నిరసిస్తూ తేదేపా నిరసన దీక్షలు

విద్యుత్తు చార్జీలు పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారంనాడు పార్టీ శ్రేణులు వారి స్వగృహాలలో నిరసన దీక్షలు కార్యక్రమాన్ని నిర్వహించారు.


వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పండు అనీల్, సయ్యద్ ఇమాంసా, ముల్లా ఖుద్దుస్, భూమా వెంకట సుబ్బయ్య, మేడా ప్రతాప్, షేక్ రసూల్, జ్యోతి నాగమల్లేశ్వరరావు, బుడ్డోడు జిలానీ, షేక్ గౌస్ భాషా, తెలుగు మహిళ నాయకురాలు షేక్ షన్వాజ్, షేక్ కరిమూన్, షేక్ ఖాసిం, ముల్లా ఖయ్యుమ్, గాలిముట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.