దొంగ అరెస్టు నగదు స్వాధీనం
గత ఏడాది పొదిలి పట్టణం ఆదాం నగర్ చెందిన వెలుగోలు నరసమస్థానిక పొదిలి యస్బిఐ బ్యాంకు నందు 20 వేలు నగదు విత్ డ్రా చేసుకొని వెళ్లుచుండగా ఆమె వద్ద నుంచి దొంగతనంగా డబ్బులు లాక్కుని వెళ్ళిన ముద్దాయి కటారి వంశీ వెంకట కృష్ణ పొదిలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతు ఉండటం గమనించిన యస్ఐ సురేష్ అరెస్టు చేసి అతని వద్ద ఉన్న 20 వేలు నగదు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టి ముద్దాయిని కోర్టు కు హాజరు పరిచినట్లు మంగళవారం నాడు యస్ఐ సురేష్ ఒక ప్రకటన లో తెలిపారు