ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టైమ్స్ గడియారం పంపిణీ చేసిన యర్రం
సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టైమ్స్ గడియారన్ని ప్రజా వైద్యులు యర్రం వెంకటరెడ్డి సహకారంతో ఆయన చేతులు మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి టైమ్స్ చైర్మన్ మందగిరి వెంకటేష్ యాదవ్ , డైరెక్టర్ షేక్ మస్తాన్, శివాలయం దేవస్థానము మాజీ చైర్మన్ సామంతపూడి నాగేశ్వరరావు, ప్రజా వైద్యులు యర్రం వెంకటరెడ్డి, పంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యులు షేక్ నుర్జహన్, సోమిశెట్టి శ్రీదేవి, బిసి సంఘం, యాదవ మహాసభ నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబురావు యాదవ్, కనకం వెంకట్రావు యాదవ్, మువ్వా కాటంరాజు, మాజీ సర్పంచ్ వీర్ల శ్రీనివాస్ యాదవ్, కాటూరి ప్రసాద్, ముని శ్రీనివాస్, మందగిరి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.