ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శిక్షణ
పొదిలి మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం నాడు మండల పరిధిలోని ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు ప్రారంభించారు.
ఈ శిక్షణా తరగతులు పంచాయతీ పాలన, ఆదాయ వనరులు, పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ, మంచినీరు మరియు గ్రామ సభలు మొదలైన వాటి గురించి శిక్షణ ఇచ్చారు అదేవిధంగా తొలుత ఒక ఒక మాస్టర్ ట్రైనర్ ద్వారా ధ్యానం యోగ గురించి శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమం ఈ ఓ ఆర్ డి రాజశేఖర్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు