గ్రీన్ జోన్ నుండి ఆరెంజ్ జోన్ కు పొదిలి మార్పు : తహశీల్దారు ప్రభాకరరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‌విడుదల ‌చేసిన మార్గదర్శకాల ప్రకారం పొదిలి మండలాన్ని ‌గ్రీన్ జోన్ గా ప్రకటించిన దానిని సవరించి ఆరెంజ్ జోన్ గా మార్పు చేసినట్లు మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు ఒక ప్రకటన విడుదల చేశారు.