బందీ సాహెబ్, రావూరి లకు సత్కారం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ పొదిలి మున్సిపల్ కమిటీ ఛైర్మన్ బంది సాహెబ్, వాణిజ్య విభాగం మున్సిపల్ కమిటీ ఛైర్మన్ రావూరి వెంకట సుబ్బారావు లకు పదవులు లభించడం పట్ల లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో లాల్ ఫౌండేషన్ అధ్యక్షులు అఖిబ్ అహ్మద్ , లడ్డు ఖాసిం, తదితరులు పాల్గొన్నారు