పొదిలి మండలంలో రెండో రోజు 26 నామినేషన్లు
పొదిలి మండలంలో రెండో రోజు 26 నామినేషన్లు దాఖల అయినట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే మండలంలోని 16 గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల పదవులకు రెండో రోజు 26 నామినేషన్లు దాఖలకాగా అందులో అన్నవరం, కొండాయిపాలెం,పాములపాడు, ఉప్పలపాడు, యేలురు,తలమల్ల, జువ్వలేరు, ల్లో ఒక్క ఒక్క నామినేషన్ దాఖల కాగా ఈగలపాడు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.
కొండాయపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి సన్నెబోన మాధవి నామినేషన్ దాఖల చేసారు