రెండు వేరు వేరు ప్రమాదలలో ఇద్దరికీ గాయలు
మర్రిపూడి గ్రామం నందు శుక్రవారం సాయంత్రం అగిఉన్న ఆటోరిక్షాని ట్రాక్టర్ డీ కొట్టంతో దరిశి గ్రామం చెందిన రవి(35) కాలు విరిగి తీవ్ర గాయలు అవటంతో క్షతగాత్రుడుని పొదిలి ప్రభుత్వ వైద్యశాల కు 108 వాహనం ద్వారా తరలించారు అదేవిధంగా పొదిలి తోళ్ళామడుగు వద్దు రెండు బైక్ లు ఢీకొట్టడం తో వెంకటేశ్వర రెడ్డి (45) గాయపడ్డారు ఇరువురు పొదిలి ప్రభుత్వం వైద్యశాల లో చికిత్స పొందుతున్నరు