అక్రమ మద్యం పట్టివేత ఇద్దరి అరెస్ట్
మరిపూడి మండలం అగ్రహారం గ్రామంలో రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా 29 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని కొమ్ముల శాంసన్ మరియు కంట సుజాత లను సిఐ షేక్ ఖాజా మొహియుద్దీన్ అరెస్టు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పొదిలి స్టేషన్ యస్ఐ రాజేంద్రప్రసాద్ గురువారం నాడు అరెస్టు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ దాడుల్లో కానిస్టేబులు చలపతి, వెంకట్రావు, మహిళా కానిస్టేబుల్ పున్నమ్మ తదితరులు పాల్గొన్నారు