అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్, జెసిబి స్వాధీనం ఇద్దరి అరెస్టు
పొదిలి మండలం పరిధిలోని యేలూరు గ్రామం వద్ద సోమవారం నాడు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా ఒక ట్రాక్టర్, ఒక జెసిబిని మరియు సదరు వాహనాల డ్రైవర్లను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు పొదిలి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ యస్ఐ రాజేంద్రప్రసాద్ సామాజిక మాధ్యమల ద్వారా తెలిపారు
ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ కె వెంకట్రావు, సత్యనారాయణ, పి వెంకటేశ్వర్లు, గ్రామ రెవెన్యూ అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు