పొదిలి సి ఐ గా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్
పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా యు సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు.
వివరాల్లోకి వెళితే గత బుధవారం గుంటూరు రేంజ్ అధికారులు పొదిలి సిఐ గా సుధాకర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
అందులో భాగంగా గా శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా పొదిలి టైమ్స్ తో మాట్లాడుతూ పొదిలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య, కోవిడ్ ఆంక్షలు అమలుపై శ్రద్ధ ,శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా ఆయన తెలిపారు.