ఉడుముల తో భేటీ అయిన రవిచంద్ర
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణంలోని ఉడుముల హాస్పిటల్ నందు మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, హాస్పిటల్ ఛైర్మన్ ఉడుముల అశోక్ రెడ్డి లతో పొదిలి సిఐ పనిచేసి ప్రస్తుతం మంగళగిరి OCTOPUS ఎస్పీ గా పని చేస్తున్న రవిచంద్ర మార్గం మధ్యలో స్నేహపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా హాబిబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్ ప్రముఖ న్యాయవాది రబ్బానీ, హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు