తహాశీల్ధార్ కార్యలయంలో ఉగాది వేడుకలు

పొదిలి మండల రెవెన్యూ తహాశీల్ధార్ కార్యాలయంలో ఉగాది వేడుకలను వేద మంత్రాలతో పూజలు ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రసాదం పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో తహాశీల్ధార్ విద్యాసాగరుడు సహాయ తహాశీల్ధార్ జానీ బేగ్ గ్రామ రెవెన్యూ అధికారులు చలమారెడ్డి మురళి సుబ్బారావు బ్రహ్మ రెడ్డి మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు