యుపి బీహార్ ఎన్నికల లో యస్పీ ఆర్జేడీ గెలుపు పట్ల సంబరాలు

ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ మరియు పుల్ పూర్ లు బీహార్ లోని ఆరరోయి నందు బిజెపి ని ఓడించి ఘానవిజయం సాధించాటం పట్ల అఖిలేష్ యాదవ్ యూత్ ఆద్వర్యం లో
స్థానిక పొదిలి రోడ్లు భవనల అతిధి గృహం నందు కేక్ కట్టసేసి అభిమానులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ యూత్ నాయకులు మందగిరి వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల విజయం దేశం దశ దిశ మరుస్తుందని 2019 ఎన్నికల లో అఖిలేష్ యాదవ్ ప్రధాని గా చూసే విధంగా మనం అందరం కృషి చేయలని అదేవిధంగా అన్ని రంగలలో విఫలం మైన నరేంద్ర మోదీ ప్రభుత్వంని గద్దే దించే విధంగా మనం ముందుకు వెళ్ళలని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో అఖిలేష్ యాదవ్ యూత్ నాయకులు బండారు శివకుమార్ యాదవ్ నితిన్ యాదవ్ మందగిరి రమేష్ యాదవ్ విజయ్ యాదవ్ శివ తదితరులు పాల్గొన్నారు