ఉప సర్పంచ్ పై విగిన అవిశ్వాసం అవిశ్వాసం విగటంతో ఉప సర్పంచ్ వర్గీయులు భారీ గా బాణసంచ్చా పేల్చి సంబరాలు చేసుకున్నరు
పొదిలి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ సలకనుతల ఖాసింబీ పై పెట్టిన అవిశ్వాసం విగినట్లుగా ఎన్నికల అధికారి కందుకూరు రెవెన్యూ డివిజన్ అధికారి మల్లిఖర్జున విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఉప సర్పంచ్ ఖాసింబీ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం విగిపోవటంతో ఆమే వర్గీయులు పెద్ద ఎత్తున బాణంసంచ్చా పేల్చీ సంబరాలు చేసుకున్నరు. వివరాలు లోకి వెళితే గత నెల అక్టోబర్ 21 వ తేది న 12 మంది సభ్యుల సంతకాలు తో కూడిన అవిశ్వాసం నోటీసు ను కందుకూరు రెవెన్యూ డివిజన్ అధికారి కి అందజేశారు. నోటీసు కు స్వందిచిన అధికారులు నవంబర్ 16 న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు గా సభ్యులు అందరికీ నోటీసులు అందజేశారు. ఉప సర్పంచ్ అవిశ్వసం పై మార్కపురం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ ఛార్జ్ కందుల నారయణరెడ్డి జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారాయణ బాబు తెలుగు యువత మండల అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ పట్టణ మైనరిటి నాయకులు ముల్లా ఖూద్దస్ కలిసి పక్క ప్రణాళిక తో పంచాయతీ సభ్యులు లను హైదరాబాద్ రాయచూర్ లకు రెండు క్యాంప్ కు తరలించారు. 16తేది ఉదయం అందరిని కందుల నారాయణ రెడ్డి ఇంటికీ తరలించి అక్కడ నుండి ఉదయం 11.30నిమిషాల కు భారీ కాన్వాయి తౌ బైలుదేరి పొదిలి రోడ్లు భవనల అతిథి బంగ్లా కు చేరుకోన్నరు. ఈ లోపు పంచాయతీ కార్యలయంలో ఉదయం 11గంటల కు ప్రత్యేక ఎన్నికల అధికారి ప్రత్యేక సమావేశంకు ఏర్పాటు చేసారు 12గంటల వరకు సర్పంచ్ గంగవరపం దీప మినహా ఏ ఒక్క సభ్యుడు హాజరుకాక పోవడంతో ఎన్నికల అధికారి మరియు కందుకూరు రెవెన్యూ అధికారి మల్లిఖర్జున విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాసం నెగ్గటానికి అవసరమైన 14 మంది సభ్యుల మద్దతు లేకపోవడం ఎ ఒక్క సభ్యుడు హాజరు కాకపోవటంతో అవిశ్వాసం విగిపోయినట్లు తెలియజేశారు. ఈ యొక్క ప్రత్యేక సమావేశం కు పొదిలి మర్రిపుడి యస్ఐ లు సుబ్బారావు శ్రీహరి పర్యవేక్షణ లో ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు