ఉప సర్పంచ్ ఖాసింబి పై అవిశ్వాసం
పొదిలి ఉప సర్పంచ్ ఖాసింబి పై పొదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగవరపు దీప నాయకత్వం జ్యోతి మలేశ్వరి పోలుదాసు భాగ్యలక్షి లు గ్రామ పంచాయతీ సభ్యుల సంతకాలు తో కూడిన అవిశ్వాసం నోటీసు ను కందుకూరు ఆర్డీఓ మల్లిఖార్జునరావు కు శనివారం సాయంత్రం కందుకూరు రెవెన్యూ డివిజన్ కార్యలయంలో అందజేశారు.